లొకేష్ కి ఆ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చిందా..? ఎందుకు మిస్ చేసుకున్నారంటే..?
అయితే చాలామంది స్టార్స్ పొలిటికల్ గాల్గా రావాలి అంటూ ఆశపడతారు . కొంతమందికి అతి సక్సెస్ అవుతుంది. అయితే కొంతమంది పొలిటీషియన్స్ కూడా తెరపై మెరవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా యంగ్ పొలిటీషియన్స్ నేటి జనరేషన్ పొలిటిషియన్స్ ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు తమ ప్రసంగాలలో సినిమాటిక్ డైలాగ్స్ కూడా వాడుతూ ఉంటారు . కాగా నారా చంద్రబాబు నాయుడు ముద్దుల కొడుకు లోకేష్ కూడా ఆ లిస్టులోకి వస్తాడు . అప్పుడప్పుడు సినిమా డైలాగ్స్ ను స్టేజిపై వాడుతూ అదరహో అనే రేంజ్ లో స్పీచులు ఇస్తూ ఉంటారు.
అయితే లోకేష్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నారట . మావయ్య బాలకృష్ణను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన లోకేష్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అంటూ ఆశపడ్డారట . కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ప్రజాసేవ చేయడం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన వృత్తిని ఎంచుకోవడమే ఎక్కువగా ఇష్టంగా ఉండేదట . ఎంటర్టైనింగ్ ఓకే బట్ ప్రజా సేవ అనేది ఎప్పటికి మిగిలిపోతుంది అని..ఆ కారణంగానే లోకేష్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాన్న కోరిక నెరవేర్చడానికి అటువైపుగా అడుగులు వేయకుండా పొలిటికల్ పరంగా ముందుకు వెళ్లారట . ఇప్పటికీ లోకేష్ కొన్ని కొన్ని సినిమాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారట. గతంలో కొన్ని సినిమాలల్లో ఆఫర్స్ కూడా వచ్చాయట. కానీ నాన్నకి ఇష్టం లేని కారణంగా మిస్ చేసుకున్నారట. ఒక్కవేళ్ల లోకేష్ హీరో అయ్యుంటే.. రాజమౌళి దర్శకత్వంలోన్ సినిమా చేసుంటే ఎలా ఉండేది అని జనాలు ఊహించుకుంటున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!