విడాకులు తీసుకున్న హీరోకి నిత్యామీనన్ లిప్ కిస్..?

Pandrala Sravanthi
ఏంటి తన సినీ కెరియర్ లో ఫస్ట్ టైం నిత్యమీనన్ అలాంటి పని చేయబోతుందా.. అది కూడా విడాకులు తీసుకోబోతున్న హీరోతో..ఇంతకీ నిత్యమీనన్ లిప్ లాక్ ఇవ్వబోయేది ఎవరికి అనేది ఇప్పుడు చూద్దాం.. కొంతమంది హీరోయిన్లు ఉంటారు వాళ్ళు తమ హద్దులు మీరి ప్రవర్తించరు. ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే ఎలాంటి పాత్రలు చేయాలి ఎలాంటి పాత్రలు చేయకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. అలా హద్దులు మీరకుండా సినిమాల్లో నటించాలి అని కండిషన్స్ పెట్టుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి,నిత్యమీనన్ వంటి నటీమణులు ఈ తరంలో ఉన్నారు.అయితే ఇప్పటివరకు సాయి పల్లవి కొన్ని హద్దులు మీరింది కానీ బోల్డ్ గా అయితే కాదు. 

అయితే నిత్య మీనన్ ఇప్పటివరకు ఒక్క లిప్ లాక్ సన్నివేశంలో కూడా నటించలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఓ హీరోతో లిప్ లాక్ సన్నివేశంలో నటించబోతుందట.ఇక ఆయన ఎవరో కాదు కోలీవుడ్ నటుడు జయం రవి. అవును కోలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నిత్యామీనన్ జయం రవి కలిసి నటిస్తున్న కాదలిక్క నేర మిల్లై అనే సినిమాలో నిత్యామీనన్ ఫస్ట్ టైం లిప్ లాక్ సీన్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు నిత్య మీనన్ ఏ హీరోతో కూడా లిప్ లాక్ సన్నివేశంలో నటించలేదు.

 కానీ ఈ సినిమాలోని ఓ పాట కోసం జయం రవికి నిత్యమీనన్ లిప్ లాక్ పెట్టడం కోసం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.  అయితే మొదట ఈ విషయం చెప్పినప్పుడు నిత్యమీనన్ నో చెప్పినప్పటికీ ఆ తర్వాత చిత్ర యూనిట్ బలవంత పెట్టడంతో నిత్యమీనన్ ఆ పని చేయడానికి ఒప్పుకున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.  మరి నిజంగానే నిత్యమీనన్ జయం రవితో లిప్ లాక్ సన్నివేశంలో నటించిందా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: