శ్రీదేవి బ‌తికుండ‌గానే న‌ర‌కం చూపించిన ఆ ముగ్గురు ఎవ‌రు ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి గురించి భారతీయ సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 55 సంవత్సరాల వయసులో ఆమె దుబాయ్ లోని ఓ ఫంక్షన్ కు వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి శ్రీదేవి కుటుంబ మూలాలు అన్ని ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్నాయి. ముందుగా తెలుగు తమిళ భాషలో తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మకుటం లేని మహారాణిలా వెలిగిపోయింది. హిందీ సినీ ప్రేమికులు శ్రీదేవిని అతిలోక సుందరిగా ఆరాధించారు. అయితే ఆమె చేసిన తప్పు ఏంటంటే ? అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోని కపూర్ ప్రేమలో పడి అతడిని రెండో పెళ్లి చేసుకుంది. బోని కపూర్ జీవితంలోకి శ్రీదేవి రెండో భార్యగా వెళ్ళాక ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెకు జీవితం నరకం అంటే ఎలా ఉంటుందో ? కనపడింది.

శ్రీదేవిని తన ఆర్థిక అవసరాలకు బాగా వాడుకున్న బోణికపుర్ల స్వార్థం పెరిగిపోయిందని అంటారు. తన కొడుకు అర్జున్ కపూర్ సినిమాలకు శ్రీదేవి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టించడం శ్రీదేవి ఆర్థికంగా దివాలా తీసే వరకు వాడుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమె తాను చేసిన తప్పేంటో తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. చివరకు శ్రీదేవి కడుపులో ఉండగా బోనీ మొదటి భార్య శ్రీదేవిని కడుపులో బలంగా తన్నడం అర్జున్ కపూర్ శ్రీదేవి జుట్టు పట్టుకుని బయటకు తీర్చుకుంటూ వెళ్ళటం ఎలా కెరీర్ చివరి దశలో శ్రీదేవి ఎన్నో బాధలు పడింది. ఇవన్నీ బోనీకపూర్ కు చెప్పినా బోని అసలు పట్టించుకునే వాడే కాదట. అలా శ్రీదేవి జీవితంలో బోనికపూర్ ఫ్యామిలీ పెద్ద విలన్లు లా వచ్చారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: