రానా వైఫ్ మిహీకా .. ఎలా పరిచయమైందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
మన తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. తెలుగు లెజెండ్రీ నిర్మాత డి. రామానాయుడు .. నిర్మాతగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు ఎందరో అగ్ర నటులు హీరోయిన్లను అందించారు .. అలాగే ఆయన కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా పరిచయమై టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగి విక్టరీ వెంకటేష్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు .. ఇక ఆయన తర్వాత రామానాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబు కూడా నిర్మాతగా టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు .. ఈ కుటుంబం నుంచి మూడోతరం హీరోగా అడుగుపెట్టిన రానా హీరోగా , క్యారెక్టర్ , ఆర్టిస్టుగా , ప్రొడ్యూసర్ గా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాలో బలాల దేవగా నటించి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే గూర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ దగ్గుబాటి రానాకు ఆయన భార్య మిహీకా కు ఎలా పరిచయమైంది ? ఈ విషయం గురించి రకరకాల ప్రశ్నలు అందరికీ ఎదురయ్యాయి .. టాలీవుడ్ లో ఉన్న అందరూ రానా ను ఈ విషయం గురించి అడుగుతుంటే .. ఆదో రకమైన ఆసక్తిగా అనిపించిందట  టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కి .. అందుకే ఆయన వెళ్లిన ఏ ఇంటర్వ్యూలు అయినా ఎవరు అడిగినా ఏదో ఒక కొత్త కథ చెప్పడం ఆయన మొదలు పెట్టారట .. అమరేందర్ బాహుబలి అన్న.. అయితే ఎవరికీ తెలియని ఒరిజినల్ విషయాన్ని మీతో చెబుతున్నాను అంటూ ఓ ప్రముఖ షోలో రానా చెప్పుకొచ్చారు..

కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ యాప్ రానా దగ్గుబాటని మీహీకానీ కలిపిందని ఆయన చెప్పారు .. ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఎవరున్నారో.. అంటే కామన్ ఫ్రెండ్స్ అనే పరిచయం చేసే యాప్ అట .. మీహీకా ఒకసారి ఆ యాప్ లో కనిపించగానే రానా టచ్లోకి వెళ్లారట. అంతకు ముందు ఎప్పుడో వారిద్దరి మధ్య పరిచయం ఉన్నప్పటికీ కోవిడ్ టైంలో వరుసగా ఒకటికి నాలుగు సార్లు నాన్ స్టాప్ గా మాట్లాడుకుంటూనే ఉన్నారట. ఇక అప్పటిదాకా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని రానాకి పెళ్లి ఆలోచన అప్పుడే మొదలైందట .. ఆమె వెంటనే ఒకే చెప్పటంతో .. ఇంటిలో  వాళ్ళు పెళ్లి మా ఇద్దరికీ పెళ్లి చేశారని  రానా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: