టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.... అందులో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే ఎక్కువ. బయట నుంచి వచ్చిన హీరోయిన్లు... ఇక్కడ... ఎక్స్పోజింగ్ విపరీతంగా చేస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే... చాలామంది హీరోయిన్లు.. హీరోయిన్లు ఏలుతున్నారు.
అయితే... అచ్చం అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చి తెలుగులో.. మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది మృనాల్ ఠాకూర్. హీరోయిన్ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సీతారామం అనే సినిమాతో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. 2014 సంవత్సరంలో... బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.... అక్కడ పాపులర్ హీరోయిన్గా మారింది.
చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ... 2020 రెండు సంవత్సరంలో... సీతారామంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో.... తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ తరుణంలోనే 2024 సంవత్సరంలో... ఫ్యామిలీ స్టార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృనాల్ ఠాకూర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో 2024 సంవత్సరంలో తెలుగులో... వచ్చిన ఈ సినిమా మృనాల్ ఠాకూర్ కు నిరాశే మిగిల్చడం జరిగింది. అయితే ఈ సినిమా తర్వాత ఇదే సంవత్సరంలో పూజా మేరీ జాన్ సినిమా చేయడం జరిగింది. ఈ తరుణంలోనే డికాయిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో అడవి శేషు హీరోగా చేస్తుండగా... మృనాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో మొదటగా శృతిహాసన్ ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని అనువార్య కారణాల వల్ల మృనాల్ ఠాకూర్ కు అవకాశం వచ్చింది.