కర్మ బూమరాంగ్ అవుతుందంటే ఇదే.. ఆ హీరోయిన్ విషయంలో బన్నీ చేసిన తప్పు ఇలా శాపంగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యిందా..?
ఆయన కావాలని ఏమన్నా ఇలా జరుగుతుంది అని పక్క ప్లాన్ తో ముందుకెళ్లాడా..? కాదు కదా పొరపాటున జరిగింది . గతంలో ఈ విధంగా ఎన్ని సార్లు జరగలేదు..? అంటూ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . అయితే రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది అని అది తప్పు అని ఒప్పుకోకపోగా పోలీసులపై నిందలు వేస్తూ తాను చేసిన తప్పులు కవర్ చేసుకుంటున్నాడు అని ..అసలు సినిమా సెలబ్రిటీస్ రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని నిలదీస్తున్నారు .
అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ చేసిన పాపమే ఆయనకు ఈ విధంగా శాపంగా మారింది అంటూ కొందరు జనాలు మాట్లాడుకుంటున్నారు . గతంలో అల్లు అర్జున్ - నయనతార విషయంలో జరిగింది అందరికీ తెలిసిందే . నయనతారకు అవార్డు ఇవ్వాలి అల్లు అర్జున్ . అయితే అక్కడే ఉన్న విగ్నేశ్ తో అవార్డు తీసుకోవాలి అనుకునింది. ఇదే విషయాన్ని స్టేజిపై ఓపెన్ గా చెప్పింది. అల్లు అర్జున్ కూడా అంగీకరించారు . కానీ ఫ్యాన్స్ కి మాత్రమే అది చాలా హార్టింగ్గా అనిపించింది .
ఆ కారణంగానే నయనతారను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు . ఆమె చేసిన పలు సినిమాలను ఫ్లాప్ అయ్యేలా చేశారు . నయనతార ఆ టైంలో చాలా ఇబ్బందులకు గురైంది. ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చింది . ఆ టైంలో అల్లు అర్జున్ ఏ విధంగా రియాక్ట్ కాలేదు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. అలా ఆమెను ఏడిపించిన పాపమే ఇప్పుడు అల్లు అర్జున్ కి శాపంగా మారి ఈ విధంగా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు అంటున్నారు జనాలు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. కర్మ బూమరాంగ్ అవుతుంది అంటే ఇదే బన్నీ అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!