ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న స్టార్ యాంకర్.. ఇలా అయితే కుర్రాలను ఆపడం కష్టమే..?

Pulgam Srinivas
నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో శ్రీముఖి కొన్ని సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. దానితో ఈ బ్యూటీ యాంకరింగ్ రంగం వైపు కెరియర్ను టర్న్ చేసింది. యాంకరింగ్ రంగం ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. దానితో ఈమెకు వరుస పెట్టి యాంకర్ గా అవకాశాలు వచ్చాయి. అలా అనేక షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ కి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

దానితో ఈమె వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూనే మరో వైపు యాంకర్ గా కూడా ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ అనేక సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే టీవీ షో లలో కూడా తన అందాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో , టీవీ షో లలో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ శ్రీ ముఖి కుర్రకారుకి హిట్ పెంచుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: