అల్లు అర్జున్ కేసు నుంచి బయటపడాలి అంటే ఆయన ఒక్కడే దిక్కు..కాళ్లు పట్టుకున్న తప్పులేదు..!
కానీ ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించిన మినిట్ టూ మినిట్ వీడియోని రిలీజ్ చేశారు . అప్పుడు అందరికీ అర్థం అయిపోయింది అల్లు అర్జున్ ఈ విషయంలో పెద్ద తప్పు చేశాడు అంటూ చాలామంది కోపంగా ఉన్నారు . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక్క దిక్కు శ్రీ తేజ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . శ్రీతేజ్ దగ్గరకు వెళ్లి అల్లు అర్జున్ ఏదో ఒక విధంగా రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కేసును వెనక్కి తీసుకునేలా చేస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు .
అఫ్ కోర్స్ కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లలేరు.. కానీ అల్లు అర్జున్ తరఫున ఎవరైనా వెళ్లి శ్రీ తేజకు సరైన న్యాయం చేస్తామని చెప్పి శ్రీ తేజను క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడేలా సరైన ట్రీట్మెంట్ అందిస్తే శ్రీ తేజ్ ఈ కేసును వెనక్కి తీసుకుంటే కచ్చితంగా అల్లుఅర్జున్ కొంతమేరా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్టే అంటున్నారు చూడాలి . మరి అల్లు అర్జున్ అలా చేస్తాడో లేదో..? కొంతమంది శ్రీ తేజ్ కాళ్లు పట్టుకున్న అల్లు అర్జున్ తప్పులేదు అంటున్నారు . దీంతో బన్నీ ఫాన్స్ కి కూడా కూసింత కోపమ వచ్చేసే రేంజ్ లోనే ఉంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ అల్లు అర్జున్ కి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!