సుకుమార్ గాడు పెద్ద హౌలే... బన్నీ ఉచ్చ తాగరా.. వెధవ..తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా మాట్లాడుతూ పుష్ప సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ ను స్మగ్లర్ ఉచ్చ పోసి అవమానించే సీన్ ఉందని ఆ సీన్ పోలీసుల మనోభావాలను దెబ్బ తీసిందని కామెంట్లు చేశారు. సుకుమార్ ను మొదట జైలులో పడేయాలని ఆయన పేర్కొన్నారు. ఇదీ సుకుమార్ అనే హౌలే గాడు చూపించిన సినిమా అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఈ సినిమా ఏమైనా రియాలిటీగా ఉందా అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
సుకుమార్ సమాజానికి ఏం చూపిస్తున్నావని నువ్వు తాగు బన్నీ అనేటోనిది నోరు తెరిచి అని ఆయన చెప్పుకొచ్చారు. సిగ్గుండాలి వెధవ అని ఆయన పేర్కొన్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బ తీసేలా సినిమా తీశారని ఏ ఊరు మీది అని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. పుష్ప2 సినిమాలో ఇంటర్వల్ ముందు వచ్చే సీన్ గురించి తీన్మార్ మల్లన్న కామెంట్లు చేయడం గమనార్హం.
పుష్ప2 సినిమా నుంచి ఈ సీన్ ను తీసేయాలని దర్శకుడు సుకుమార్ పోలీసులకు క్షమాపణలు చెప్పాలని తీన్మార్ మల్లన్న అన్నారు. పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్లు ఈరోజు నుంచి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ కు రాబోయే రోజుల్లో ఊహించని షాకులు తగులుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.