హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : కిస్సిక్ అంటూ అదరగొట్టిన డీఎస్పీ.. సుక్కూ సినిమాలకు ప్రాణం పోస్తాడుగా!
డీఎస్పీ ఈ సినిమాలో కిస్సిక్ అనే సాంగ్ తో అదరగొట్టారు. సుకుమార్ సినిమాలకు డీఎస్పీ తన మ్యూజిక్, బీజీఎంతో ప్రాణం పోస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమా భాషతో సంబంధం లేకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల గురించి చర్చ జరుగుతోంది. మరోవైపు ఈరోజు ఉదయం 11 గంటలకు బన్నీ పోలీసుల సమక్షంలో విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది.
బన్నీ ఇప్పటికే తన లీగల్ టీమ్ తో ఇందుకు సంబంధించి సమావేశమయ్యారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ వరుస వివాదాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా విషయంలో తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బన్నీ భవిష్యత్తు సినిమాలు కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.