ఆంటీ వయస్సు వచ్చినా...ప్రియుడితో ఆ పనులు ?

Veldandi Saikiran
నటి పూర్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ అమ్మడు మొదట్లో పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఢీ షో నుంచి ప్రతి ఒక్కరిని తన అందంతో కట్టిపడేసింది. తన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. స్క్రీన్ నేమ్ కోసం పూర్ణగా మార్చుకుంది. ప్రస్తుతం పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. పూర్ణ మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడగలదు.

మొదట అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమాలో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నాని హీరోగా నటించిన దసరా సినిమాలో అదరగొట్టింది. నటి పూర్ణకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఓ వైపు సినిమాలు, మరో వైపు షోలలో జడ్జిగా కొనసాగుతున్నారు పూర్ణ.  

ఇక పూర్ణ దుబాయ్ కి చెందిన శానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. వివాహం తర్వాత పూర్ణ చాలా రోజులపాటు తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం పూర్ణకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం.

పూర్ణ తన భర్త ఇంట్లో లేని సమయంలో వేరే వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తుందంటూ ఓ రూమర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తన భర్త వ్యాపారవేత్త కావడంతో తరచూ దుబాయ్ కి వెళుతూ ఉంటాడట. ఇక అతను లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని ఇలాంటి పనులు చేస్తుందని నెగిటివ్ గా ఓ వార్తని వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: