ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడా..? నో డౌట్ బన్నీని బొక్కలో తోయడం పక్క..ఎందుకంటే..?
మీరు ముందే ప్రీమియర్ షో కి వస్తున్నట్లు సంధ్యా థియేటర్ దగ్గర ఏమైనా అనుమతి తీసుకున్నారా ..? ఆ పేపర్స్ ఏమన్నా ఉన్నాయా? మీరు గానీ మీ పిఆర్ టీం కానీ.. పోలీసుల అనుమతి కోరుతూ ఏమైనా లేఖ రాశారా..? సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు వచ్చి మీకు చెప్పినప్పుడు మరి ఎందుకు సినిమా చూసే వెళ్తాను అని చెప్పారు..? ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి అసలు ఎందుకు వెళ్ళలేదు..? రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది..? రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు..? ఇలా రకరకాల ప్రశ్నలను ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్ ని అడుగుతుంటారు.
అయితే అల్లు అర్జున్ ప్రతి క్వశ్చన్ కి చాలా కేర్ఫుల్ గా ఆన్సర్ ఇవ్వాలి . ఏ క్వశ్చన్ కి ఆన్సర్ తప్పుగా చెప్పిన నిజాన్ని అబద్ధం గా మార్చిన పక్కా గా పోలీసుల దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి . ఒకవేళ ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ రాంగ్ గా ఇచ్చాడా ..? బెయిల్ పై ఉన్న బన్నీ బెయిల్ రద్దుచేసి మరి స్పాట్లోనే జైలుకు పంపించేస్తారు పోలీసులు. ఆ విధంగానే రూల్స్ ఉన్నాయి . అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ ఒక క్వశ్చన్ కి మాత్రం చాలా కంట్రోల్ గా నిజాయితీగా ఆన్సర్ ఇవ్వాలి అంటున్నారు లాయర్లు.
ఒకవేళ అల్లు అర్జున్ రేవతి చనిపోయిన విషయం నాకు తెలియదు అని అబద్ధం చెప్తే మాత్రం స్పాట్లోనే బెయిల్ క్యాన్సిల్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు పోలీసులు . ఎందుకంటే రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్కి స్వయాన ఏసీపి నే చెప్పారట . అయితే అల్లు అర్జున్ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. సినిమా చూశాకే వెళ్తాము అంటూ చాలా కేర్లెస్ కి ఆన్సర్ ఇచ్చారట . టే ఇప్పుడు ఆ విషయంలో అల్లు అర్జున్ తప్పు ఆన్సర్ ఇస్తే మాత్రం చాలా చిక్కులు ఎదుర్కోవాలి . ఏసిపి చాలా గట్టిగా నేను అల్లు అర్జున్కి రేవతి చనిపోయిన విషయాన్ని చెప్పాను అంటూ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. నిజంగానే రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్కి తెలిసినా కూడా థియేటర్లో సినిమా చూసేదానికి ఇంట్రెస్ట్ చూపించాడు అని తెలిస్తే మాత్రం అల్లు అర్జున్ జీవితం సగం నాశనం అయిపోయినట్లే అంటున్నారు జనాలు..!