"అస్సలు నువ్వు మనిషివేనా..?"..రష్మికను అమ్మనా బూతులు తిడుతున్న జనాలు..ఎందుకంటే..?
మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే బెయిల్ పై ఉన్న బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం ఆయన కెరియర్ని ఇంకా మలుపు తిప్పే రేంజ్ లో జరిగిపోయింది . అయితే అల్లు అర్జున్ ఇలా ఎలా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు అందరికీ తెలిసిందే . ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంది . ఒక పక్క క్రిస్మస్ .. మరొక పక్క న్యూ ఇయర్ .. మరొక పక్క సంక్రాంతి.. వరుసగా బడా బడా పండుగలు వచ్చేస్తున్నాయి. కానీ అల్లు ఫ్యామిలీ ఇంట సందడే లేదు .
అల్లు అర్జున్ కేసు మీదే అంత తిరుగుతూ వస్తున్నారు. అయితే అల్లు అర్జున్ లైఫ్ ఇచ్చిన రష్మిక మందన్నా మాత్రం ఆయన అరెస్ట్ అయితే ఏదో తూతూ మంత్రంగా ఒక ట్వీట్ చేసి తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో బాగా ఎంజాయ్ చేస్తుంది అంటున్నారు జనాలు . రీసెంట్గా రష్మిక మందన్నా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది . విజయ్ దేవరకొండ కూడా దర్శనమిచ్చారు. వీళ్ళిద్దరూ ముంబైకి వెళ్ళినట్టు సమాచారం అందుతుంది . రణబీర్ కపూర్ ఇచ్చే పార్టీలో వీళ్ళు పాల్గొనబోతున్నారట. ఆ కారణంగానే వీళ్లు ముంబైకి వెళ్లారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే అల్లు అర్జున్ ఇంత బాధలో ఉంటే రష్మిక ఎలా సంబరాలు చేసుకుంటుంది ..? ఎలా పార్టీకి వెళ్లాలి అనుకుంటుంది..? ఆమెకు మనస్సాక్షి లేదా..? అసలు ఆమె మనిషేనా ..? అంటూ దారుణతి దారుణంగా రష్మిక మందన్నాను ట్రోల్ చేస్తున్నారు. మరొక పక్క రష్మిక ఫ్యాన్స్ కూడా అంతే ఘాటూగా ఇచ్చి పడేస్తున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్లది ఆమె ఇష్టం ఆమెది ..అడిగే రైట్ ఎవరికీ లేదు అంటూ తేల్చేస్తున్నారు..!!