బికినీలో కేక పుట్టించే అందాలతో.. మంచు విష్ణు హీరోయిన్..!
ఇక సీనియర్ కెరియర్ పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు వికాష్ పరాషార్ తో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నది. సుమారుగా 8 ఏళ్ల పాటు డేటింగ్ లో కూడా ఉండడం జరిగిందట. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోషూట్లతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అమ్మడు బికినీ బీచ్ లో సోనారిక తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది. ఆరంజ్ బికినీలో పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేయడంతో సోనారిక తన అందంతో కేక పుట్టిస్తోంది అంటు పలువురి నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తన భర్తతో కలిసి అందమైన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ ఫోటోలకు క్యాప్షన్ను ఇలా రాసుకుంటూ వికాస్ కి సోనాలికతో పెళ్లయిన ఫీలింగ్ అంటే అన్నట్టుగా ఒక క్యాప్షన్ ని జోడించడం జరిగింది.. మొత్తానికి వివాహంతో పని లేకుండా ఈ అమ్మడు లివింగ్ రిలేషన్షిప్ లో తన లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఈ ఫోటోలు ఉదాహరణ అన్నట్టుగా తెలియజేసినట్లు పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.