"మనశ్శాంతి కరువైంది".. బన్నీ భార్య స్నేహారెడ్డి సంచలన నిర్ణయం..!?
చెట్టు అంత కొడుకు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ పేరు మొత్తం గంగలో కలిసిపోబోతుంది అని బాధపడిపోతున్నాడు . మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. అయితే పుష్ప2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్లింగ్ కి గురవుతున్నాయి. ఆఫ్ కోర్స్ పుష్ప సినిమా రిలీజ్ అయ్యే ముందు మెగా వర్సెస్ అల్లు వార్ పీక్స్ కి చేరుకుంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. హిట్ అయిన కూడా ఆనందమే లేకుండా పోయింది. దీనితో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి శాంతి పరిహార పూజలు చేయాలి అంటూ డిసైడ్ అయ్యిందట .
తిరుపతి నుంచి ప్రత్యేకంగా పూజారిలను ఇంటికి పిలిపించుకొని మరి హోమాలు వేయాలి అని ప్రత్యేక పూజలు చేయాలి అని డిసైడ్ అయిపోయిందట . జనవరి 10వ తేదీ లోపే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా దగ్గరగా ఉండే పండితులు సలహా ఇచ్చారట. ఈ మేరకు అల్లు అర్జున్ జాతకంలో దోషం ఉంది.. ఇలా పూజలు చేయాలి అంటూ సజెషన్స్ ఇచ్చిన కారణంగానే స్నేహారెడ్డి ప్రత్యేక పండితులను పిలిపించుకొని మరి అల్లు అర్జున్ ఇంట్లోనే హోమాలు వేయించబోతుందట . అల్లు అర్జున్ మొదటినుంచి ఇలాంటివి నమ్మడు కానీ పరిస్థితులు చూస్తుంటే చేయి జారిపోతుంది అన్న ఉద్దేశంలో ఈ డెసీషన్ కు ఓకే చెప్పాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!