హిందీలో పెరుగుతున్న నాని క్రేజ్.. ఆ సినిమా హక్కులకి భారీ పోటీ..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటిం చి చా లా మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇకపోతే నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించ గా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు .

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి చాలా మంది మేకర్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా మంది హిందీ హీరోలు కూడా ఈ సినిమా రీమిక్ లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య కూడా ఈ సినిమా యొక్క హిందీ రీమేక్ హక్కులను అమ్మే ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా పలువురు నిర్మాతలతో మంతనాలు కూడా జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: