అల్లు అర్జున్ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు..? ముఖం చూపించకుండా మొత్తం నడిపించేస్తున్న స్పెషల్ పర్సన్..!
మరి ముఖ్యంగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయించి ఈ శనివారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించాలి అనేది తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ అంటూ ఓ న్యుస్ బయటకు వచ్చి సంచలనంగా మారింది . అయితే అల్లు అర్జున్ కూడా అలాంటి స్ట్రాటజీలను తిప్పితిప్పి కొట్టేస్తున్నాడు . మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చేతుల్లో నుంచి మార్చేయబోతున్నాడు అంటూ కూడా ఒక లాయర్ చెప్పడం సంచలనంగా మారింది. పుష్ప2 సినిమాలో జరిగిన విధంగానే అల్లు అర్జున్ సీఎం ని దించేయబోతున్నాడు అంటూ కూడా ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . అయితే దీన్నంతటికి కారణం అల్లు అర్జున్ వెనుక ఉన్న ఓ అదృశ్య శక్తి అంటూ కూడా టాక్ వినిపిస్తుంది .
అల్లు అర్జున్ సెలబ్రెటీ ..డబ్బుంది.. పాపులారిటీ ఉంది . కానీ పొలిటికల్ పరంగా అంత ఫేమ్ ఫామ్ మాత్రం లేదు . అయితే అల్లు అర్జున్కి పొలిటికల్ పరంగా బ్యాక్ గ్రౌండ్ నడిపిస్తుంది మాత్రం మెగాస్టార్ చిరంజీవినే అంటున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ అసలు ఈ విషయంలో వేలు పెట్టడం లేదు . ఆయన పనిలో ఆయన బిజీగా మారిపోయాడు . అల్లు అర్జున్ అరెస్ట్ అయినా..? అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చినా..? పవన్ కళ్యాణ్ నాకేం సంబంధం లేదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనే రేంజ్ లోనే సైలెంట్ గా ఉండిపోయాడు .
కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం మీడియా ముందుకు రాలేదు.. మీడియా ముందు ఏ విధంగా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం మేనఅల్లుడిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ని కాపాడడానికి కాంగ్రెస్ లెవెల్ లో ఉన్న పాత స్నేహితుల చిట్టాను బయటకు తీసి మరి ఏకంగా సోనియాగాంధీతోనే లైన్ కలిపి అల్లు అర్జున్ ని సేవ చేసే విధంగా చేస్తున్నాడట మెగాస్టార్ చిరంజీవి. దీంతో అల్లు అర్జున్ వెనుక ఉన్న అదృష్టం - శక్తి మెగాస్టార్ నే అంటున్నారు మెగా అభిమానులు..!