అల్లు అర్జున్ ఇబ్బందులు.. పవన్ అభిమానులకు ఫుల్ హ్యాపీ.. ఇదెక్కడ విడ్డూరం రా బాబు..!
అసలే పవన్ కళ్యాణ్ వీర అభిమానులు అంటే వారి సంగతి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. గతంలో స్వయంగా పవన్ కళ్యాణ్ వారి ప్రవర్తన తప్పు పెట్టారు. అలాంటిది పుష్ప2 కలెక్షన్లు వారికి నిద్ర పట్టకుండా చేశాయి. చివరికి పుష్ప2 అంత పెద్ద హిట్ అయిన .. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి మరోలా మారింది .. ఇది పవన్ కళ్యాణ్ వీర అభిమానులను తెగ ఆనందపడుతుంది .. మామూలా రేంజ్ లో కాదు అల్లు అర్జున్ వీరందరి దృష్టిలో విపరీతమైన మూర్ఖుడు గర్విష్టుగా మారాడు .. తానంత పెద్ద హీరో అయినా .. చిరంజీవి పేరు పవన్ కళ్యాణ్ పేరు కచ్చితంగా చెప్పాల్సిందే .. గతంలో తాను చెప్పను బ్రదర్ అన్నప్పటి నుంచి అల్లు అర్జున్ , పవన్ మెగా అభిమానులకు టార్గెట్ అయ్యాడు ..
మధ్యలో నంద్యాల వ్యవహారంతో మరింత అగ్గి రాసేసాడు.. పుష్ప 2 హిట్ కావడంతో అసలు వారు సహించలేకపోయారు .. ఇలా అల్లు అర్జున్ పై వీరికి పీకల్లోతో ఆగ్రహం అక్కసుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీరు వీరికి ఆనందాన్ని ఇస్తుంది. తమతో పెట్టుకున్నందుకు అల్లు అర్జున్ కు తగిన బుద్ధి జరుగుతుందనే వాదనలో పవన్ కళ్యాణ్ అభిమానుల మాటల్లో వినిపిస్తుంది .. ఇది వారందరిలో తీవ్ర ఆనందాన్ని కలిగిస్తుంది .. ఇక జరిగిన ఘటన అల్లు అర్జున్ ప్రమయం ఉందో లేదో కానీ .. రీసెంట్ టైమ్స్ లో ఆయన తీరుకు ఇది తగిన శిక్ష అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు..