అల్లు అర్జున్ ని ఆ నెంబర్ పట్టిపీడిస్తుందా.. 11:11 యూనివర్స్ ముందు బకరా అయిన బన్నీ..!?
పుష్పరాజ్ చుట్టూ 11 అనే నెంబర్ చాలా చాలా కీలకంగా మారింది అంటున్నారు జనాలు. 11 అనే నెంబర్ చాలా రోజుల నుంచి పుష్ప రాజ్ కి పెద్ద నెగిటివ్గా మారిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. అల్లు అర్జున్ నిజ జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ ఘటనలను ఆధారంగా చేసుకొని ఇలా మాట్లాడుతున్నారు. సాధారణంగా ఈ సంఖ్య అందరికీ కనిపించదు. కొన్నిటికి మాత్రమే కనిపిస్తుంది . వీటిని ఏంజెల్ నెంబర్స్ అని కూడా అంటూ ఉంటారు .ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ లో కనిపించే టైం .. ఏదైనా పని చేస్తున్నప్పుడు చూసుకునే టైం మాత్రమే మీకు 11 గా కనిపించవచ్చు .
ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా మనకు కొన్ని అంకెలు పదేపదే రేపటిషన్ కనిపిస్తూ ఉంటుంది . అల్లు అర్జున్ జీవితంలో ఇలాగే జరిగింది . యూనివర్స్ ఆయనకు ముందే ఏదో సందేశం చెప్పబోతుంది అని అల్లు అర్జున్ భావించి ఉంటే బాగుండేది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు . అల్లు అర్జున్ మే 11న మెగా ఫ్యామిలీను కాదు అంటూ నంద్యాల వెళ్ళాడు ..అక్కడ ప్రచారం చేశాడు. అక్కడే అల్లు అర్జున్ వేసిన ఫస్ట్ రాంగ్ స్టెప్ . ఆ తర్వాత సంధ్యా థియేటర్ ఘటనలో కరెక్ట్ గా 11 గంటలకే జరిగింది. ఇది అల్లు అర్జున్ జీవితంలో ఎవరు ఊహించనది. ఆ తర్వాత అల్లు అర్జున్ ని సంధ్యా ధియేటర్ ఘటనలో ఏ లెవెన్ నిందితుడిగా మార్చారు .. ఆ తర్వాత మళ్లీ ఉదయం 11 గంటలకే రమ్మంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు . అల్లు అర్జున్కి 11 అనే నంబర్ దరిద్రంగా మారిపోయింది అని ..అది పోతే గాని అల్లు అర్జున్ లైఫ్ సెటిల్ కాలేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇది కేవలం ఒక జస్ట్ నెంబర్ నేనా లేకపోతే నిజంగానే నిపుణులు చెప్పినట్టు ఈ 11 అల్లు అర్జున్ ని బాగా డౌన్ ఫాల్ చేయబోతుందా ..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!