గుండెలు మీద చెయ్యి వేసుకుని చెప్పండి..అల్లు అర్జున్ ప్లేస్ లో ఆ హీరో ఉంటే ఇలానే చేస్తారా..?
అల్లు అర్జున్ మాటలను బన్నీ ఫాన్స్ చాలా స్క్రిప్ట్ గా ఫాలో అవుతున్నారు. అందుకే ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసభ్యకర పోస్టులు ఒకరిని వేలెత్తి చూపించే పోస్ట్ చేయడం లేదు. కానీ కొందరు బన్నీ అభిమానులు మాత్రం రేవంత్ రెడ్డిని బాగా టార్గెట్ చేశారు . అల్లు అర్జున్ ని కావాలని అరెస్టు చేయిస్తున్నాడు అని త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢమాల్ అంటూ కూలిపోతుంది అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు పిచుక మీద బ్రహ్మాస్త్రమా..? అనే రేంజ్ లో అల్లు అర్జున్ కాబట్టి ఇంత వైల్డ్ యాంగిల్ లో చూస్తున్నారు .
అదే వేరే ఏ హీరో అయినా సరే ఈ యాంగిల్ లోనే చూసేవారా..? ఏ టైర్2 హీరోనో అయితే ఇంత స్ట్రిక్ట్ గా పట్టుకునేవారా ..? అల్లు అర్జున్ కాబట్టే కదా మీరు ఇంతలా టార్చర్ చేస్తున్నారు..? ఆయనను పర్సనల్గా మీరు ఇబ్బందులకు గురి చేసేది చూస్తుంటే మీలోని శాడిజం బయటపడుతుంది..? అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడేస్తున్నారు . కొందరైతే రేవంత్ రెడ్డి చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. నీలాంటి సీఎం అందరికీ కావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . కానీ మరి కొంతమంది వర్షెన్ మాత్రం వేరేలా ఉంది . అల్లు అర్జున్ పై పగబట్టాడు అంటూ పొలిటికల్ పరంగా అల్లు అర్జున్ ని లాగుతున్నారు అంటూ మండిపడుతున్నారు..!