పవన్ కళ్యాణ్ కి ఈ మధ్య అది బాగా పెరిగిపోయింది.. మీరు గమనించారా..?
అయితే పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యాన్స్ ని అలాగే చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా బిజీ అయిపోయాడు . అయినా సరే సినిమాలను కూడా ఆల్టర్నేట్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు . పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనకు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఎక్కడ కనపడిన పవన్ కళ్యాణ్ "ఓజీ ఓజీ" అంటూ అరుస్తున్నాడు . ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తే ఇదే పనిగా పెట్టుకున్నారు ఆయన అభిమానులు .
ఒకటి రెండు సార్లు చూసిన పవన్ కళ్యాణ్ మూడోసారి మాత్రం ఇచ్చి పడేశారు. రీసెంట్గా ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా సమయం సందర్భం లేకుండా "ఓ జి ..ఓ జి అంటూ అరుస్తూ వచ్చారు ఫ్యాన్స్". అంతే వెంటనే ఫైర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ . అంతేకాదు ఒకానొక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించొచ్చుగా అంటూ రిపోర్టర్ లు ప్రశ్నించగా. పవన్ కళ్యాణ్ కూసింత అసహనం వ్యక్తం చేస్తూ "ఇక్కడ ఇప్పుడున్న పరిస్ధితిలో మాట్లాడాల్సింది ఆ టాపిక్ నా..? మనుషులు చచ్చిపోతుంటే సినిమాలు అవసరమా..?" అంటూ కూసింత ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు అంటున్నారు జనాలు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు ఆయనకి ఇంత కోపం లేదు అని పొలిటికల్ పరంగా ముందుకు వెళుతున్నప్పుడు మాత్రం ఆయన బిపి బాగా రైస్ అయిపోతుంది అని.. పవన్ కళ్యాణ్ లో ఈ భారీ చేంజ్ పాలిటిక్స్ తీసుకొచ్చింది అని .. ఫాన్స్ పై ఎప్పుడు కూడా అరవని పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ముందుకు వెళుతున్నప్పుడు మాత్రం బాగా కోప్పడిపోతున్నారు అని .. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కోప్పడిన దాంతో న్యాయం ఉంది అని ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజమే అని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!