లావణ్య త్రిపాఠి కి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన ఉపాసన.. పెద్ద కోడలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!?
సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇప్పుడు లావణ్య త్రిపాఠికి అదే విధంగా ఉపాసనకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండిగా మారింది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా సరే పెద్ద కోడలు పెత్తన, మాత్రమే చెల్లుతుంది . చిన్న కోడలు హవా అంతగా కొనసాగదు . మెగా ఫ్యామిలీలో కూడా అలాగే జరుగుతుందట . నిజానికి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా ఆడుకు పెట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క సెలబ్రేషన్స్ కూడా మ్యానేజ్ చేయలేక పోయిందట . చాలా సందర్భాలలో లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఓ సెలబ్రేషన్ ని వాళ్ళ ఇంట్లోనే చేయాలి అన్న విధంగా భావించారట. అయితే ఎందుకో అది కుదరనే కుదరలేదట .
కనీసం న్యూ ఇయర్ సందర్భంగా అయినా.. తాము తీసుకున్న కొత్త ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలని నిర్ణయించారట . కానీ అప్పటికే ఉపాసన పక్కా ప్లాన్ తో ఆల్రెడీ ముందే అన్ని పనులు చక చక చేసిందట . దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి కంటే ఉపవాసన ఒక పది అడుగుల ముందే ఉంది అని.. అందుకే ఇలా చకచక ముందుగానే అన్ని పక్క ప్లాన్ తో పనులు కంప్లీట్ చేసేస్తుంది అంటూ పెద్ద కోడలు హవానే కొనసాగుతుంది అంటూ నాటీగా కామెంట్స్ పెడుతున్నారు . అయితే లావణ్య త్రిపాఠి - ఉపాసన మాత్రం సొంత అక్క చెల్లెల కన్నా క్లోజ్ గా ఉంటారు .ఆ విషయం అందరికీ తెలిసిందే..!