ఈ సంవత్సరం అసలు కనిపించని స్టార్ హీరోలు.. టెన్షన్లో అభిమానులు..?

Amruth kumar
2025లో ఆ హీరోలు సినిమాలు వస్తున్నయి .. ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి .. ఆ స్టార్ హీరోలు రెండు సినిమాలు చేస్తున్నారంటూ చెబుతున్నారు కదా ఆయన వచ్చే వాళ్ళు .. ఈ సంవత్సరం వచ్చేవాళ్లు ఎలాగో వస్తారు కానీ 2025లో రాని .. రాలేని హీరోలు కూడా కొంత మంది ఉన్నారు .. మరి వాళ్లను కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం .. అలాగే వారెందుకు రావట్లేదు కూడా కారణాలు ఇక్కడ తెలుసుకుందాం. 2025 లో చాలామంది స్టార్ హీరోలు ఒకేసారి కాదు రెండు సినిమాలతో ప్రేక్షకు ముందుకు రాబోతున్నారు. కానీ ఇద్దరు హీరోలు మాత్రం మరో రెండు సంవత్సరాల వరకు ఒక్క సినిమా అయినా విడుదల చేస్తారా లేదా అని అనుమానాలు వారి అభిమానుల్లో ఉన్నాయి.


ఇక ఆ ఇద్దరూ ఎవరో అందరికీ అర్థమయిపోయి ఉంటుంది .. ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు .. మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. 2024 మొదట్లో గుంటూరు కారం తో ప్రేక్షకులను పలకరించాడు మహేష్. అలాగే డిసెంబర్లో పుష్ప 2 అంటూ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్నాడు అల్లు అర్జున్ .. ఇక మహేష్ బాబు తన తర్వాత సినిమాని రాజమౌళితో చేయబోతున్నాడు .. 2025 జూన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది .. ఈ లెక్కన 2027 వరకు మహేష్ సినిమా వ‌చ్చే అవకాశం లేదు.


ఇక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది కూడా సమ్మర్ తర్వాతే .. పైగా అది VfX తో కూడిన మైథిలాజికల్ ప్రాజెక్ట్ .. 16 నెలలు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ .. ఈ లెక్కన త్రివిక్రమ్ 2026 లో అయిన బన్నీ సినిమా వస్తుందా లేదా అనేది కూడా అనుమానమే .. ఇలా మొత్తానికి 2025 లో అసలు కనిపించరు .. ఇక 2026 లో బన్నీ , మహేష్ లో ఎవరి ఈ సినిమా విడుదలైన అభిమానులకు అది పెద్ద పండుగ లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: