డాకు మహారాజ్ బాక్సాఫీస్: మొదటి రోజే స్పెషల్ సెన్సేషన్..!
ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాలయ్య మాస్ యాక్షన్ దోస్త్ క్లిక్ అయినట్లే కనిపిస్తుంది . నాకు మహారాజు సినిమా మాస్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నట్లు కనబడుతుంది . బాలయ్య క్రైస్తవ పాటు బాబి డైరెక్షన్లో రూపొందిన కదా మరియు స్క్రీన్ ప్లే సినిమాను మరింత బలంగా నిలబెట్టాయి . సంక్రాంతి సీజన్ ను పురస్కరించుకునే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రాగా మౌత్ టాక్ కూడా సినిమాకు అనుకూలంగా మారింది . ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సీక్వెన్లో ప్రేక్షకులకు బాగా నచ్చాయి . సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అత్యంత భారీగా జరిగింది .
ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ చేయడం పెద్ద సవాలు కాదనిపిస్తుంది . ఇకపై కూడా వీకెండ్ కలెక్షన్స్ ఇదే స్థాయిలో కొనసాగితే సినిమా సూపర్ హిట్గా నిలిచే అవకాశం ఉందని ఫ్రెండ్ విశ్లేషకులు చెబుతున్నారు . ఇటీవల కాలంలో బాలయ్య సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే . నాకు మహారాజ్ కూడా అదే విధంగా బాక్స్ ఆఫీస్ రన్ లో దూసుకుపోతుంది . నైజాంలో సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే . ఇక్కడి నుంచి సినిమా తొలి రోజున మంచి శరణు సాధించింది . నాకు మహారాజు తొలి రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్ ఓసారి చూద్దాం .
1. నైజాం: ₹4.07 కోట్లు
2. ఉత్తరాంధ్ర: ₹1.92 కోట్లు
3. గుంటూరు ₹4.00 కోట్లు
4. కృష్ణా: ₹1.75 కోట్లు
5. తూర్పుగోదావరి: ₹1.95 కోట్లు
6. పశ్చిమగోదావరి: ₹1.75 కోట్లు
7. నెల్లూరు: ₹1.51 కోటి .