మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బాలయ్య .. హీరోయిన్ తో అటువంటి డాన్సులు..!
మరి కొందరు అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశి తో బాలయ్య అటువంటి స్టెప్పులు వేయడం అసభ్యకరంగా ఉందంటూ మండిపడ్డారు . అయితే ఈ ట్రోల్స్ ని చిత్రా యూనిట్ తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు . ఇక తాజాగా ఓ పార్టీ ఈవెంట్లో ఊర్వశితో బాలయ్య మళ్ళీ ఇదే స్టెప్పులు వేశాడు . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . హీరో బాబీ డైరెక్షన్ లో రూపొందిన డాకు మహారాజ్ మూవీ ఇటీవల థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే .
బాబి డైరెక్షన్ వహించిన ఈ మూవీకి బాలకృష్ణ హీరోగా నటించాడు . ప్రగ్యా జైస్వాల్ మరియు శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో హీరోయిన్స్ గా నటించారు . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు . తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున ప్రేక్షకులు ముందుకి వచ్చింది . ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . తనున్న రోజులో ఈ సినిమా మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి .