షాక్: ఆ కన్నడ హీరో నలిపేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..!

frame షాక్: ఆ కన్నడ హీరో నలిపేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..!

Divya
కేవలం కొంతమంది హీరోయిన్స్ అడపాదడపా చిత్రాలలో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ సంజన గల్రానీ కూడా ఒకరు.. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో పర్వాలేదు అనిపించుకునే ముద్దుగుమ్మ ఆ తర్వాత అడపా దడపా చిత్రాలలో నటించింది. కానీ కన్నడ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి బాగా పేరు సంపాదించుకుంటున్న సమయంలో డ్రగ్స్ కేస్ లో ఈమె పైన ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా అనుభవించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత సంజన గల్రానీ బెయిల్ మీద బయటికి వచ్చి ఒక ముస్లిం డాక్టర్ని వివాహం చేసుకుంది. అయితే ఆమె లవ్ జిహాదీ బాధితురాలని చర్చ కూడా ఎక్కువగా వినిపించాయి. గతంలో ఒక తెలుగు ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో కన్నడ సినిమాలలో నటించే సమయంలో ఒక కన్నడ హీరో తనని చాలా టార్చర్ చేశారని తెలియజేసింది. అయితే ఆ హీరో ప్రెస్టేజ్ ఉన్న హీరో అని అతని పేరు చెప్పను కానీ అతనితో ఒక సినిమాలో నటించానని తెలిపింది.
ఒక సినిమాలో డాన్సులు చేస్తున్నప్పుడు తన భుజాలు పట్టుకొని కథపాల్సి ఉండగా అతనికి డైరెక్టర్ కి గొడవ నడుస్తున్న సమయంలో యాక్షన్ చెప్పడంతో తన చేతి భుజాలు వద్ద పట్టుకొని గట్టిగా నలిపేశాడని డ్యూడ్ ఇంత గట్టిగా నాకు నొప్పిస్తోందని చెప్పడంతో.. ఆ హీరో  సారీ మేనేజ్ చేసుకో అని చెప్పాడని ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని హీరోయిన్ తెలిపింది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని. ఆ వెంటనే ఆ హీరో సినిమా నుంచి బయటికి వచ్చి ఆ హీరోకి తాను యాక్షన్ సన్నివేశాలలో నటించలేదు.. నేనేమి రౌడీని కాదని చెప్పి వెళ్ళిపోయానని తెలిపింది సంజన గల్రానీ. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారగా ఆ హీరో ఎవరా అని అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: