ఆ హీరోయిన్‌కి మహేష్ బాబు లిప్ లాక్... న‌మ్ర‌త చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు..!

frame ఆ హీరోయిన్‌కి మహేష్ బాబు లిప్ లాక్... న‌మ్ర‌త చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్నింటికీ తలవంచితే ఇండస్ట్రీలో రాణిస్తారు. ఆ పాత్ర నేను చేయను .. ఈ పాత్రలో నేను నటించను అంటే ఇండస్ట్రీలో రాణించలేరు. అయితే కొంతమంది హీరోయిన్లు తమకు తామే కట్టుబాట్లు పెట్టుకుని చాలా వరకు హిట్ సినిమాలు మిస్ అవుతూ ఉంటారు. వాళ్లు గ్లామ‌ర‌స్ పాత్ర‌లు చేయ‌కుండా త‌మ పాత్ర ఇక్క‌డి వ‌ర‌కే అని రాసి పెట్టుకుని ఉంటారు. అలా కొన్ని పాత్ర‌లు వ‌ర‌కే చేయ‌గ‌లుగు తారు. అప్ప‌ట్లో మ‌హేష్ బాబు ఓ టాలీవుడ్ హీరోయిన్ కు లిప్ లాక్ ఇచ్చిన విష‌యం మీడియా స‌ర్కిల్స్ లో అప్ప‌ట్లో బాగా వైర‌ల్ అయ్యింది.

మహేష్ బాబు.. రాజకుమారుడు, వంశీ,యువరాజు, టక్కరి దొంగ, మురారి,ఒక్కడు, నాని, అర్జున్, నిజం వంటి సినిమా లతో అప్ప‌ట్లో దూసుకు పోతున్నారు.ల్లో నటించారు. కానీ అప్పటివరకు మ‌హేష్ బాబును ఎవ్వ‌రూ చూపించ‌ని ఓ రొమాంటిక్ యాంగిల్ లో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అత‌డు మూవీలో చూపించారు. ఈ  సినిమా ఇప్పటికి బుల్లితెర మీద వచ్చినా చాలామంది అభిమానులు ఇష్టంగా చూస్తారు. సినిమాలో బావ మరదళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉంటాయి.

త్రిష నడుం గిల్లడం, ముద్దు పెట్టుకోవడం సీన్లు  .. అలా మహేష్ బాబు -  త్రిష మధ్య బావ మరదళ్ల సరసం భ‌లే ఉంటుంది. పిలిచినా రానంటావా పాటలో త్రిష నడుం గిల్లడం అక్కడక్కడ ముద్దు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు ఉంటాయి. అయితే ఈ సన్నివేశాలు చూసిన సమయంలో నమ్రత మహేష్ బాబు తో పెద్ద గొడ‌వ పెట్టుకుంద‌ట‌. ఇలాంటి సీన్ల‌లో ఎందుకు న‌టించావు ? అని కాస్త పెద్ద గోలే చేసింద‌ట‌. మ‌హేష్ మామూలు అంద‌గాడు కాదు ... అలాంటి హీరో ఏ హీరోయిన్ తో అయినా ఆ రేంజ్ స‌ర‌సం ఆడితే ఎవ‌రు ఎలా త‌న్నుకుపోతారో ? అన్న భ‌యం ఏ భార్య‌కు అయినా ఉంటుంది. అందుకే న‌మ్ర‌త అలా ర‌చ్చ చేసి ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: