సంక్రాంతికి వస్తున్నాం : 9వ రోజు ఏకంగా అంత డ్రాప్.. అయినా సూపర్ సాలిడ్ కలెక్షన్స్..?

Pulgam Srinivas
టాలీవు డ్ సీనియర్ స్టార్ హీరోల లో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా సైంధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన ర్ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించా డు . మంచి అంచనా ల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇక పోతే తాజాగా వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో సంక్రాంతి కి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు . ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా జనవరి 14 వ తేదీన విడుద ల చేశారు.


ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాసిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఇప్పటికి కూడా ఈ మూవీ మంచి హోల్డ్ ను ప్రపంచ వ్యాప్తంగా కనబడుతుంది. తాజాగా ఈ మూవీ రెండవ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది.


నిన్న బుధవారం వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా కలెక్షన్లు భారీ గా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. నిన్న వర్కింగ్ డే కావడంతో ఈ మూవీ కి సంబంధించిన 60 శాతం బుకింగ్స్ డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. అయిన కూడా ఈ మూవీ కి ఏకంగా నాలుగు కోట్లకు మించిన కలెక్షన్స్ తొమ్మిదవ రోజు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: