మహారాణి లుక్ లో మెరిసిన పవన్ బ్యూటీ..!
కానీ అనుకున్నంతగా స్టార్ డంమ్ అయితే దక్కలేదు . దీంతో సినిమాలలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ని కూడా ప్లే చేసింది . ఇక ఇక్కడ కూడా అంత ఫేమ్ రాకపోవడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది ఈ చిన్నది . అనంతరం పెళ్లి చేసుకుని తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది . అంతేకాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిపోయింది . అయితే ఇప్పటికీ ఈ భామ అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చుసినిమాలకు చెక్ పెట్టేసిన సోషల్ మీడియాలో మాత్రం తనదైన సత్తా చాటుతుంది .
నిత్యం తన అంద చందాలను ఆరబోస్తూ తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది . ఈ క్రమంలోనే ఈ చిన్నది పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . తాజాగా ఈ భామ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది . అందులో రెడ్ కలర్ డ్రెస్ లో మహారాణిలా మెరిసింది . ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ఇక ఈ ఫోటోలోని చూసిన కొందరు.. " అచ్చం మహారాణి లాగా ఉన్నావు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇక్కడ కూడా అంత ఫేమ్ రాకపోవడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది ఈ చిన్నది .