పూజ హెగ్డే కెరియర్లో ఆ మూవీ సో స్పెషల్.. హీరో ఉన్నా కూడా డమ్మీని చేసి పడేసిందిగా..!
పూజ హెగ్డే.. ప్రెసెంట్ ఈ పూజా హెగ్డే పేరు జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు . కానీ ఒకప్పుడు మాత్రం పూజా హెగ్డే అంటే పడి సచ్చిపోయే వాళ్ళు . ఆమె ఫోటో పోస్టర్ ఎక్కడైనా రోడ్డుపై కనిపించినా.. లేదు ఆమె నటించిన సినిమా టీవీలో వస్తున్న .. లేకపోతే ఆమె నటించిన పాట ఎక్కడైనా ఈవెంట్ లో ప్లే అవుతున్న వామ్మో కుర్రాళ్ళు కింద ప్యాంట్ పైన షర్టు లేకుండా అరుపులు కేకలతో రచ్చరంబోలా చేసేసేవారు. రకరకాల కవిత్వాలు కూడా రాశారు. అంతలా పూజా హెగ్డే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .
కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పూజ హెగ్డే కెరియర్ ఢమాల్ అంటూ పడిపోయింది . ఆ తర్వాత పెద్దపెద్ద డైరెక్టర్లు ఆమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారు . స్టార్ హీరోస్ అయితే ఆమె ముఖం చూడడం కూడా మానేశారు. దీనితో పూజా హెగ్డే చాలా కష్టాలు పడింది. ఫైనల్లీ ఇప్పుడుఇప్పుడే అవకాశాలు అందుకుంటూ వస్తుంది . అయితే పూజా హెగ్డే లైఫ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. కానీ ఒక సినిమా మాత్రం ఆమె కి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.
ఆ సినిమాలో స్టార్ హీరో కొడుకు నటించిన కూడా ఆయన కన్నా అందరూ కూడా పూజ హెగ్డే నటన బాగుంది అంటూ ప్రశంసించారు . ఆ మూవీ మరేదో కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా కనిపించాడు . పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా సక్సెస్ కి కర్త - కర్మ - క్రియ అంతా కూడా పూజ హెగ్డే అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . అలా అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ నటించిన సినిమా ఆయనకు ప్లస్ కాకుండా హీరోయిన్ పూజ హెగ్డే కు ప్రశంసలు దక్కేలా చేసింది . ఆ హీరోను డమ్మీ చేసేసింది అని చెప్పాలి..!