![ఆ హీరోయిన్ తో నటిస్తే మూవీ ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన నటించిన రామ్ చరణ్..ఆ చెత్త సినిమా ఇదే..!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/ram-charan-ecb11208-dc23-4b20-967a-c5203b26f86b-415x250.jpg)
ఆ హీరోయిన్ తో నటిస్తే మూవీ ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన నటించిన రామ్ చరణ్..ఆ చెత్త సినిమా ఇదే..!
దీనికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు ఆకతాయిలు. రామ్ చరణ్ రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాలో నటించి తన కెరియర్ లో బిగ్ డిజాస్టర్ ఫ్లాప్ టాక్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా ఇచ్చిన ఫ్లాప్ ను ఇంకా మెగా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు . దీని నుంచి బయటికి రావాలి అంటే కచ్చితంగా కొంచెం టైం పడుతుంది . కాగాఇలాంటి మూమెంట్లోనే రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.
రామ్ చరణ్ కెరియర్ లో ఆయన ఎన్నో సినిమాలు నటించాడు. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఆశపడి ఫ్లాప్ అయిన మూవీ "నాయక్". ఈ సినిమాలో డ్యూయల్ షేడ్స్ లో కనిపిస్తాడు రామ్ చరణ్ . ఈ సినిమాలో కాజల్ అదేవిధంగా - అమలాపాల్ హీరోయిన్లుగా కనిపిస్తారు. అయితే రామ్ చరణ్ పక్కన డస్కి బ్యూటీ అమలా పాల్ సూట్ అవ్వదు చూడడానికి అక్కలా అనిపిస్తుంది . అయినా సరే ఈ విషయం రామ్ చరణ్ కి తెలిసిన కూడా డైరెక్టర్ సలహా మేరకు ఆమెతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడ్డారట . ఓకే చేశారట. ఫైనల్లీ రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే...!!