
ఇండియాలోనే మోదీ తర్వాత నెంబర్ వన్ పొజిషన్లో యంగ్ టైగర్ అందులో తీరుగులేదుగా..!
ఇక గత సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వచ్చిన దేవర సినిమాతో భారీ విజయం అందుకున్న ఎన్టీఆర్ .. ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు .. ఇక 2024లో అత్యధిక సంఖ్యలో మాట్లాడుకున్న ట్విట్టర్ ఖాతాలో ఎన్టీఆర్ 10వ స్థానంలో నిలిచాడు .. తెలుగు నుంచి టాప్ 10 లో నిలిచిన ఏకైక హీరో ఎన్టీఆర్ .. ఇక ట్విట్టర్లో అత్యధిక సంఖ్యలో మాట్లాడుకుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి .. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆయన నిలిచారు .. అలాగే ఇదే జాబితాలో మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో ప్లేస్ ని దక్కించుకున్నారు .. ఇక సోషల్ మీడియాలో విరాట్‌కు 300 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు .. అలాగే మరో అగ్ర క్రికెటర్ రోహిత్ శర్మ కూడా 3 ప్లేస్ లో నిలవగా .. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 4 ప్లేస్ లో ఉన్నారు .. ఇక 5 ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .. 6వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇక 7వ స్థానంలో మాజీ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని .. 8వ స్థానంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ .. 9వ స్థానంలో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ .. ఇక 10వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు.
ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నారు .. అలాగే అంతర్జాతీయ స్థాయిలో అగ్ర దర్శకులు నటుల నుంచి ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి .. అలాగే ఆయనతో సినిమా తీయడానికి తాను సిద్ధమే అంటూ హాలీవుడ్ సూపర్ మాన్ దర్శకుడు , , నిర్మాత జేమ్స్ గన్ కూడా ప్రకటించారు .. అలాగే త్రిబుల్ ఆర్ మూవీలో వ్యాన్లో నుంచి పులి ఇతర జంతువులతో పాటు బయటకు దూకే హీరోతో కలిసి తాను పనిచేయడానికి ఎంతో ఇష్టపడుతున్నానని ఇతను ఎంతో అద్భుతమైన నటుడు అని రీసెంట్గా ఆయన ప్రశంసలు కురిపించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
MS Dhoni
-
prasanth
-
Tiger
-
Joseph Vijay
-
twitter
-
VIRAT KOHLI
-
Hollywood
-
Prashant Kishor
-
rahul
-
Rahul Sipligunj
-
Congress
-
producer
-
Producer
-
Darsakudu
-
Telangana Chief Minister
-
Rohit Sharma
-
Hrithik Roshan
-
war
-
NTR
-
Indian
-
Makar Sakranti
-
Kollywood
-
Hero
-
bollywood
-
INTERNATIONAL
-
Prime Minister
-
Telugu
-
Audience
-
Director
-
Cinema