![ఐశ్వర్య రాజేష్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/movie-95e0d91f-fa9e-480b-89b3-00f557952f48-415x250.jpg)
ఐశ్వర్య రాజేష్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా తీస్తారు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడానివ్వడు. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ అనిల్ రావిపూడి ఫ్యామిలీ డైరెక్టర్ గా నిలిచారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వచ్చిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. ఇక సంక్రాంతికి కానుకగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 200 కోట్ల కాలక్షన్ ఈ సినిమా వసూలు చేసింది.