![సినీ చరిత్రలోనే ఫర్ ది ఫస్ట్ టైం..ఒక్క ఐటెం సాంగ్ కోసం 10 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోయిన్..!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/heroinedf0bb106-f02f-4772-9ddb-e59144080353-415x250.jpg)
సినీ చరిత్రలోనే ఫర్ ది ఫస్ట్ టైం..ఒక్క ఐటెం సాంగ్ కోసం 10 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోయిన్..!
మన తెలుగులో కూడా చాలామంది హీరోయిన్ లు స్పెషల్ సాంగ్ లో కనిపించారు . అయితే బడా హీరో తోనో లేకపోతే బడా దర్శకుడి డైరెక్షన్లోనో అలాంటి స్పెషల్ సాంగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ . ఎంతలా అంటే ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయింది . ఫస్ట్ ఇన్నింగ్స్ లో దుమ్ము దులిపేసింది . పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో మెరవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట . ఇది మరీ మరీ టూ మచ్ అంటున్నారు జనాలు .
అయితే ఆమెకున్న క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతూ ఉండడం .. ఆమె అందం చెక్కుచెదరనివ్వకుండా అలాగే మైంటైన్ చేస్తూ ఉండడమే అందుకు కారణం అంటూ కూడా భావిస్తున్నారు. అయితే ఒక్క సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మూడు నిమిషాల 35 సెకండ్లు చిందులు వేసిన దానికి 10 కోట్లా..? ఇప్పటివరకు సినీ చరిత్రలో ఏ హీరోయిన్ కూడా ఇలాంటిది చేయలేదు. ఈమె ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఒక స్పెషల్ సాంగ్ కోసం పది కోట్లు అడుగుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు .