
మారుతి సక్సెస్ కాలేకపోవడానికి.. అనిల్ రావిపూడి సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం ఆ ఒక్కటే..!
డైరెక్టర్ మారుతి అదే విధంగా అనిల్ రావిపూడి . అయితే మారుతి సినిమాలలో ఎక్కువ వల్గర్ సీన్స్ ఉంటాయి . ఆ కారణంగానే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అలాంటి సీన్స్ చూడలేరు. ఆ కారణంగా మారుతి సినిమాలను జనాలు దూరం పెడుతూ వస్తారు. అయితే అనిల్ రావిపూడి మాత్రం వేరే మ్యాటర్ . ఆయనతెరకెక్కించే సినిమాలల్లోను రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చాలా రియలిస్టిక్ గా .. ఫన్నీ గా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని నవ్వుకునే విధంగా ఉంటాయి.
ఆ కారణంగానే అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు అంటున్నారు జనాలు. మారుతి ఒక రొమాంటిక్ సీన్స్ ని బోల్డ్ గా చూపిస్తాడు అని .. అదే అనిల్ రావిపూడి ఒక రొమాంటిక్ సీన్స్ ని హెల్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపిస్తారు అని.. ఆ కారణంగానే మారుతి కొంచెం వెనకబడ్డారు .. అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ లో దూసుకుపోతూ పాన్ ఇండియా స్టార్స్ కి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది..!