మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి
తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ
బ్యూటీ హ్యాపీ డేస్ అనే
మూవీ తో మొదటి విజయాన్ని తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో అనేక సినిమాలు మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే
తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్
హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.
కేవలం
తమన్నా తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి
ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ
బ్యూటీ సినిమాల్లో ఎన్నో సార్లు తన అందాలను ఆరబోసి
వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు ఉన్నాయి. సినిమాల్లో మాత్రమే కాకుండా
తమన్నా సోషల్ మీడియాలో కూడా తన హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న అనేక ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే ఈ
బ్యూటీ ఏదైనా ఈవెంట్లకి వెళ్లినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ
బ్యూటీ కొన్ని ఈవెంట్లకి హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ను వేసుకొని రావడంతో కెమెరాలన్నీ ఆమె వైపే తిరగడంతో చాలా కాలం పాటు ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇకపోతే తాజాగా
తమన్నా ఓ
ఈవెంట్ కి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఆ డ్రెస్ లో ఈ
బ్యూటీ హాట్ లుక్ లో ఉండడంతో కెమెరాలన్నీ
తమన్నా వైపే తిరిగాయి. దానితో ప్రస్తుతం
తమన్నా కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఈ
ఈవెంట్ కి సందందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.