ఇప్పటికీ కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే విడుదల అయిన 29 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 20 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక 29 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 131.08 కోట్ల షేర్ ... 212.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే 29 వ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల షేర్ ... 50 గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 29 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 156.97 కోట్ల షేర్ ... 271.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా 41.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.