మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం
మాస్ జాతర అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ
మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ
సినిమా షూటింగ్ పూర్తి కాగానే
రవితేజ ,
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో
హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
కిషోర్ తిరుమల ఓ అదిరిపోయే కథను రవితేజకు వినిపించగా , అది బాగా నచ్చడంతో వెంటనే
రవితేజ ,
కిషోర్ తిరుమల దర్శకత్వంలో
సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం
కిషోర్ తిరుమల ,
రవితేజ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
రవితేజ "మాస్ జాతర"
సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసుకునే లోపు
కిషోర్ తిరుమల , రవితోజ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తి చేసే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే
కిషోర్ తిరుమల ,
రవితేజ తో చాలా స్పీడ్ గా
మూవీ ని పూర్తి చేసి , ఆ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే
కిషోర్ తిరుమల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకుని ఈ
మూవీ షూటింగ్ మొదలు పెట్టాక కేవలం 65 నుండి 75 రోజుల లోపే ఈ
మూవీ మొత్తం షూటింగ్లో పూర్తి చేసి ఈ
మూవీ ని కచ్చితంగా వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండక్కి విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్ తో రవితేజతో
సినిమా పూర్తి చేయాలి అనే ఆలోచనలో
కిషోర్ తిరుమల ఉన్నట్లు తెలుస్తోంది.