బిగ్ షాకింగ్: క్యాన్సిల్ అయిన అఖిల్ పెళ్లి.. అక్కినేని అభిమానులకి బ్యాడ్ న్యూస్..!?

frame బిగ్ షాకింగ్: క్యాన్సిల్ అయిన అఖిల్ పెళ్లి.. అక్కినేని అభిమానులకి బ్యాడ్ న్యూస్..!?

Thota Jaya Madhuri
ఇది నిజంగా అక్కినేని అభిమానులకి వెరీ బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వార్త లో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ బాగా వైరల్ గా మారిపోయింది. మనకు తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి  గురైన ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది కేవలం అక్కినేని ఫ్యామిలీ అని చెప్పాలి . అటు సినిమాల పరంగా ఇటు పర్సనల్ లైఫ్ పరంగా రెండు విధాల సోషల్ మీడియాలో జనాలు అక్కినేని ఫ్యామిలీని ఏకిపారేశారు.


ఇప్పుడిప్పుడే ఆ ట్రోలింగ్ నుంచి బయటపడుతుంది అక్కినేని ఫ్యామిలీ.  తండేల్  సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం అదే విధంగా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళీపాళ్లని పెళ్లి చేసుకోవడం కొంచెం ఈ ట్రోలింగ్ ఆపేలా చేసింది . అయితే అఖిల్ అక్కినేని కూడా నిశ్చితార్ధం  చేసుకున్నాడు.  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . ఈయన మార్చి 24వ తేదీ దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి.  దానికి తగ్గట్టే నాగార్జున - అమల కూడా సినీ స్టార్స్ లిస్ట్ ప్రిపేర్ చేశారు అంటూ కూడా టాక్ వినిపించింది.


సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్ని అనివార్య కారణాల చేత అఖిల్ అక్కినేని పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మార్చ్ 24వ తేదీ కాకుండా మే - జూన్ మూమెంట్లు వీళ్ల పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నారట.  అయితే ఎందుకు అక్కినేని ఫ్యామిలీ సడన్గా పెళ్లి వాయిదా వేసింది అనేది మాత్రం  ఎవరికి అర్థం కావడం లేదు.  ఇది నిజంగా నిజమేనా లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ వార్త నా..? ఏమో నిజం తెలియాలి అంటే అక్కినేని ఫ్యామిలీ  త్వరగా స్పందిస్తే దీనిపై క్లారిటీ వస్తుంది..!!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: