
సావిత్రి గారి తర్వాత ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్ రూమర్ రాని ఏకైక హీరోయిన్ ఈమె..!
జనాలు కూడా అదే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ పేరు మారుమ్రోగిపోతుంది . ఆమె మరి ఎవరో కాదు సాయి పల్లవి . మలయాళీ బ్యూటీ. ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి సాయి పల్లవి పై ఇప్పటివరకు ఆమె వేరొక హీరోతో లవ్ లో ఉంది అన్న వార్త రానే రాలేదు. అది కోలీవుడ్ కాదు టాలీవుడ్ కాదు మలయాళం ఇండస్ట్రీ కాదు.. సాయి పల్లవి గురించి వ్యక్తిగతంగా ఎటువంటి రూమర్ కూడా వినిపించకపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .
అయితే సావిత్రి గారి తర్వాత ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్ రూమర్ వినిపించని ఏకైక హీరోయిన్ సాయి పల్లవినే అంటూ తెగ పోగిడేస్తున్నారు జనాలు . ఆమె ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే దీనికి కారణం అంటూ కూడా చెప్పుకొచ్చుకుంటున్నారు.
ప్రజెంట్ సాయి పల్లవి మలయాళం లో రెండు.. బాలీవుడ్ లో ఒకటి .. కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది. అంతేకాదు రీసెంట్ ఇంట్రవ్యూలో తన మన్సులోని కోరికను బయట పెట్టింది ఈ బ్యూటి. సాయి పల్లవికి నేషనల్ అవార్డ్ అందుకోవాలి అని ఉందట..!