
చిరంజీవి నటించిన ఆ సినిమా మెగా ఫ్యామిలీకి అస్సలు నచ్చదు..ఎందుకంటే..?
అంతేకాదు అసలు ఈ సినిమాకి చిరంజీవి అన్ఫిట్ అంటూ సొంత మెగా ఫాన్స్ కూడా మండిపడ్డారు . ఈ సినిమా అంటే అసలు మెగా ఫ్యామిలీ లో ఒక్కరి కి అంటే ఒక్కరికి కూడా ఇష్టమే ఉండదట . . . కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాలో చాలా ఇష్టంగా నటించారట . కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు రిజల్ట్ వేరేలా ఉండడంతో మొత్తం రివర్స్ అయిపోయింది. చాలామంది మెగా అభిమానులు చిరంజీవి ఈ సినిమా బుద్ధిలేక ఓకే చేశాడు అంటూ కూడా మాట్లాడుకున్నారు. .
ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియల్ లోనే వన్ ఆఫ్ ది బిగ్ ఫ్లాప్ మూవీ అని చెప్పాలి. సాధారణంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కి అన్ని సినిమాలు నచ్చుతాయి. కానీ మృగరాజు సినిమా మాత్రం అస్సలు నచ్చదట. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో అసలు కధ లేకపోవడం.. అలానే ఆ కధ మెగాస్టార్ రేంజ్ అయిన చిరంజీవికి సెట్ కాకపోవడం అని అంటున్నారు జనాలు ....!