
లైనప్ విషయంలో మహేష్ బాబు కన్ఫ్యూజన్.. ఈ పరిస్థితికి అసలు కారణాలివేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం ఒకింత గందరగోళం కొనసాగుతుండగా మహేష్ బాబు తర్వాత సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సౌత్ ఇండియాలో దాదాపుగా ఆరేడు మంది పాన్ ఇండియా డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో మహేష్ బాబు తర్వాత సినిమాలను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మహేష్ బాబు పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. టాలీవుడ్ టైర్1 హీరోలంతా దాదాపుగా ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. యువతలో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. 49 సంవత్సరాల వయస్సులో సైతం సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.