నందమూరి నట సింహం
బాలకృష్ణ తన కెరియర్లో ఎంతో మంది డైరెక్టర్లను రిపీట్ చేశాడు.
బాలకృష్ణ ఒక దర్శకుడితో ఏకంగా 5 సినిమాలు చేస్తే అందులో రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , మరో రెండు సినిమాలు ఏకంగా ఇంట్రెస్ట్ నిలిచాయి. ఒకే ఒక
సినిమా ఫ్లాప్ అయ్యింది. అంతలా బాలకృష్ణకు కలిసి వచ్చిన ఆ దర్శకుడు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.
ఇక వీరి కాంబినేషన్లో ఐదవ
మూవీ గా పలనాటి బ్రహ్మనాయుడు అనే
మూవీ వచ్చింది. ఈ
సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ
సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. అలా వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వస్తే అందులో రెండు బ్లాక్ బాస్టర్ మూవీలుగాను , రెండు
ఇండస్ట్రీ హిట్ లుగా నిలవగా , ఒక
సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.