నార్త్‌లో కూడా సల్మాన్ పరిస్థితి దారుణం .. సినిమాలకు బంద్..!
అయితే మొదటి నుంచి డల్ గా ఉందనే మాట అలా ఉంచితే .. నార్త్ లో సైతం సల్మాన్ సినిమా అని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తుంది .. ఇక బాలీవుడ్ లో కూడా నిన్న రిలీజ్ అయినప్పటికీ సగం థియేటర్స్ పైగా ఖాళీగానే కనిపించాయి . ఇక దీంతో అసలు సల్మాన్ సినిమాకి ఈ పరిస్థితి ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు .. సికిందర్ పరిస్థితి సల్మాన్ పరిస్థితి కూడా ఊహించని దారుణంగా తయారైందని వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది .. ఇక మరి ఈ కండల వీరుడు తన మార్క్ కం బ్యాక్ తో ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తారు అనేది కూడా అర్థం కావట్లేదు ..
ఇప్పటికే సల్మాన్ చేస్తూన సినిమాల పై ఆయనతో నటించే హీరోయిన్ల పై సోషల్ మీడియా లో భారీ ట్రోలింగ్ జరుగుతుంది .. ఇదే క్రమంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి .. ఇలాంటి క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాల కు ఇలాంటి పరిస్థితి రావటం ఎప్పుడు ఆయన అభిమానులను తీవ్రంగా బాధపడుతున్నాయి .. ఇక మరి రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్ తన సినిమాల పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి .