జూనియర్ ఎన్టీఆర్ తాగే ఈ డ్రింక్ పవర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
కానీ తన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆయన గురించి తెలుసుకున్నా ఒక వార్త చాలా చాలా వైరల్ గా మారింది . రీసెంట్గా ఎన్టీఆర్ తన బావమరిది నటించిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి వెళ్ళాడు . అక్కడ తారక్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా మారింది. తారక్ స్పీచ్ ఇస్తే చప్పట్ల వర్షం కురవాల్సిందే . అలా ఉంటుంది . ఎన్టీఆర్ కూడా చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇదే ఈవెంట్లో తారక్ తాగిన ఒక డ్రింక్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
గ్రీన్ కలర్ బాటిల్ లో ఉన్న ఆ డ్రింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఆ డ్రింక్ ఏంటి..? అది తాగితే ఏమొస్తుంది..? అంటూ జనాలు సర్చ్ చేస్తున్నారు . ఫాన్స్ అయితే మరింత స్థాయిలో ట్రెండ్ చేస్తున్నారు . ఎన్టీఆర్ తాగింది పెరియర్ అనే ఒక కంపెనీకి సంబంధించిన కార్బోనేటెడ్ మినరల్ వాటర్ . ఇది చెస్ట్ నీళ్లు అనుకుంటే పొరపాటు పడ్డట్టే . ఇది ఒక ఎనర్జీ డ్రింక్ . ఇన్స్టంట్ ఎనర్జీ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ కి సంబంధించిన కంపెనీ ఇది . 1992 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రెసెంట్ 180 దేశాలలో ఈ మినరల్ వాటర్ బాగా అమ్ముడుపోతుంది. అంతే కాదు మన ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ కూడా ఈ వాటర్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. 330 మిల్లీలీటర్ల బాటిల్స్ లో దొరుకుతుంది. ఈ వాటర్ ఈ బాటిల్ కాస్ట్ ఒక్కొక్కటి 165 రూపాయలు. అంతేకాదు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది . అచ్చం సోడా తాగినట్టే ఉంటుంది . ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది..!