
L2 : ఇది మామూలు రికార్డు కాదు.. మోహన్ లాల్ విధ్వంసం..?
11 రోజుల్లో ఈ సినిమాకు కేరళ ఏరియాలో 79.10 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాల్లో 4.35 కోట్లు , తమిళనాడులో 9.35 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20.85 కోట్లు , ఓవర్సీస్ లో 140.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 119.95 కోట్ల షేర్ ... 254.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 102 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక 11 రోజుల్లో ఈ సినిమాకు 17.95 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి. ఇలా మోహన్ లాల్ తాజాగా నటించిన L2 ఎంపురన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.