
అక్కినేని అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున ..!
అయితే ఇప్పుడు సోలో హీరో గా నాగార్జున ఓ సినిమా కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది . తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం .. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ ఆయన కు బాగా నచ్చడం తో సినిమా చేయడాని కి ఒకే చెప్పేశాడట .. ఇక ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద ఇంకా కొన్ని చర్చలు జరుగుతూనే ఉన్నాయి .. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ కొత్త సినిమా ని త్వరలో నే అధికారికం గా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది . ఇలా ఈ సినిమా తో చాలా కాలం తర్వాత పూర్తి గా సోలో హీరో గా నాగార్జున నటించబోతున్నాడ ని తెలియడం తో అభిమాను లో ఆసక్తి పెరిగిపోతుంది .. అయితే అక్కినే ని అభిమానులు ఈ ప్రాజెక్టు కు సంబంధించి న అధికార ప్రకట న కోసం ఎంతో ఆతృత గా వేచి చూస్తున్నారు ..