ఉల్లిపోరాలాంటి చీరలో ఆ అందాలను హైలైట్ చేస్తున్న హాట్ బ్యూటీ..?

frame ఉల్లిపోరాలాంటి చీరలో ఆ అందాలను హైలైట్ చేస్తున్న హాట్ బ్యూటీ..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో చాలా మంది యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా రంగం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా యాంకరింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది మంచి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం యాంకర్ గా , నటిగా అద్భుతమైన స్థాయిలో కెరీర్ను ముందుకు సాగిస్తున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించి ఈ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది.


ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాల ద్వారా ఈమెకు మంచి విజయాలు దక్కాయి. దానితో ఈమెకు నటిగా కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా ఈమె తన అందాలతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.
 


తాజాగా అనసూయ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి సారిని కట్టుకొని , గోల్డ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం వెరీ హాట్ లుక్ లో ఉన్న అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: