
10 కోట్లు కాదు 50 కోట్లు అయినా పర్వాలేదు.. నా సినిమాలో హీరోయిన్ మాత్రం శ్రీలేలనే..!
కానీ ఇతగాడు మాత్రం తన సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీలనే కావాలని కోరుకుంటున్నారట . ఒకటి కాదు రెండు కాదు ఆమె పది కోట్లు డిమాండ్ చేసిన ఆమెకి ఇచ్చేయండి.. నా సినిమాలో మాత్రం హీరోయిన్ గా శ్రీ లీలానే ఉండాలి అంటూ ఈ బాలీవుడ్ హీరో పట్టు పట్టి మరి ప్రొడ్యూసర్స్ ని బలవంతం చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది . శ్రీలీలో అంత చెప్పుకోతగ్గ విషయం ఏముంది అనేది బాలీవుడ్ జనాలు ఇప్పుడు హైలెట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి శ్రీ లీల పెద్ద అందగత్త కాదు .
టూ టాలెంటెడ్ పర్సన్ అని కూడా కాదు . అలా అని చీప్ గా తీసేసే క్యారెక్టర్ కాదు. హీరోయిన్ టాలెంట్ ఉంది. అందంగా ఉంది అంటే ఉంది. కానీ బాలీవుడ్ లో అంతకుమించి అందం ఉన్న హీరోయిన్స్ ఉన్నారు. టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఉన్నారు . మరి వాళ్ళను కాదు అని ఎందుకు శ్రీలీలనే చూస్ చేసుకుంటున్నారు. శ్రీ లీలకి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎవ్వరు చూడలేనిది శ్రీలీలలో ఈ హీరో ఏం చూసాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి ఈ హీరో చేస్తున్న పని బాలీవుడ్ జనాలకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది..!