మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్
బ్యూటీ తాప్సి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ నటి
మంచు మనోజ్ హీరో గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొంది న ఝుమ్మంది నాదం అనే సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ
సినిమా మామూలు విజయం సాధించిన ఇందులో తాప్సీ తన అందాల తో , నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఈ
మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది.
అందులో భాగంగా ఈమె కూడా చాలా తెలుగు సినిమాల్లో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈమె
హిందీ సినీ
పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు మంచి క్రేజ్ ఉన్న
హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం
తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి
వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టించిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
తాజాగా
తాప్సి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా
తాప్సి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
తాప్సి కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.